భారత రాష్ట్ర సమితి నాయకుల ముందస్తు అరెస్ట్.

నియోజవర్గం లో మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా పోలీసుల హల్చల్....

భారత రాష్ట్ర సమితి నాయకుల ముందస్తు అరెస్ట్.

బాన్సువాడ : భారత రాష్ట్ర సమితి నాయకులను మంగళవారం ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి నాయకులు మాట్లాడుతూ. మంత్రి పర్యటన సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని వారు పోలీసుల కు సూచించారు. బాన్సువాడ నియోజకవర్గం లో మంత్రి సీతక్క పర్యటన సందర్భం గా పోలీసులు బి.ఆర్.ఎస్ నాయకులను అరెస్టు చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. బాన్సువాడ మండల కేంద్రం లో నీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, నాయకులు మోచి గణేష్ తదితరుల తో పాటు నియోజకవర్గం లోని నసురుల్లాబాద్ మండలం లోని సీనియర్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారి లో పార్టీ సీనియర్ నాయకులు గోడుశెల నరసింహులు గౌడ్, మాజీ సర్పంచ్ ఓడ్ల మహేందర్, టేకుర్ల సాయిలు, ఉన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీజేపీ గెలిచిందని ఆర్ వోబీపై నిర్లక్ష్యమా బీజేపీ గెలిచిందని ఆర్ వోబీపై నిర్లక్ష్యమా
మాధవ్ నగర్ ధర్నాలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ధ్వజంనిజామాబాద్ అక్టోబర్27:( విజన్ ఆంధ్ర) ఇందూరులో బీజేపీ గెలిచిందని మాధవ్ నగర్ ఆర్ఓబిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం...
జంట నగరాల శెట్టిబలిజ సంఘం వైఎఫ్సిఏ కొత్త బాడీ సభ్యులకు, హాఫిజ్ పేట శెట్టిబలిజ సంఘం వారు ఘన సన్మానం
కొంపల్లిలో ఘనంగా ఎస్‌వీఎం గ్రాండ్ ప్రారంభోత్సవం
మఖ్తల్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
భారత రాష్ట్ర సమితి నాయకుల ముందస్తు అరెస్ట్.
ఈవీఎం గోదాం తరలింపునకు ప్రత్యామ్నాయ వసతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
విద్యుత్ షాక్‌తో రైతు మృతి.. రంగాయపల్లిలో విషాదం