పెద్దగొట్టిముక్కలలో విద్యార్థులకు షూస్ పంపిణీ

పెద్దగొట్టిముక్కలలో విద్యార్థులకు షూస్ పంపిణీ

శివంపేట : శివంపేట మండలంలోని పెద్దగొట్టిముక్కల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. హైస్కూల్, ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన షూస్‌ను గ్రామ సర్పంచ్ నవీన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అల్లాడి ఆంజనేయులు, వార్డు సభ్యులు అల్లాడి వీరేశం, బేరి సాయికుమార్, కాళ్ల హరీష్, నాయకులు చేత్రి గణేష్, పిల్లల గణేష్, హాచంపేట సురేష్, మానసతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక
పాలెం(నాగర్ కర్నూల్) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాలెం శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కన్వీనర్ శాంతన్ ఆధ్వర్యంలో శ్రీ...
అర్షణపల్లి శివారులో భూముల రీ-సర్వే రైతులు సహకరించాలి.. భూ వివరాల నమోదును సక్రమంగా పరిశీలించాలి.
దండుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పెద్దగొట్టిముక్కలలో విద్యార్థులకు షూస్ పంపిణీ
అంబర్‌పేట మహంకాళి ఆలయంలో వనదుర్గ మహా రుద్ర యాగం, వరుణ యాగం.
జీడికల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు అల్పాహారం