జంట నగరాల శెట్టిబలిజ సంఘం వైఎఫ్సిఏ కొత్త బాడీ సభ్యులకు, హాఫిజ్ పేట శెట్టిబలిజ సంఘం వారు ఘన సన్మానం

జంట నగరాల శెట్టిబలిజ సంఘం వైఎఫ్సిఏ కొత్త బాడీ సభ్యులకు, హాఫిజ్ పేట శెట్టిబలిజ సంఘం వారు ఘన సన్మానం

జంట నగరాల శెట్టిబలిజ సంఘం వై ఎఫ్ సి ఏలో జరిగిన ఎలక్షన్ లో కొత్త గా ఎన్నికైన బాడీ సభ్యులకు కొండాపూర్ హాఫిజ్ పేట శెట్టి బలిజ సంఘం వారు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమం వై ఎఫ్ సి ఏ నూతన అధ్యక్షులు పిచ్చేట్టి దేవేందర్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ లో లోకల్ సంఘాల అభివృద్ధి కి నేనెప్పుడూ ముందుటానని చేప్పారు, అన్ని సంఘాల సమన్వయo జరిగిన ఎలక్షన్ తాను అధ్యక్షులు గా గెలిపించినందుకు అందరికి శుభాకాంక్షలు చెప్పారు 
ఈ కార్యక్రమం లో హఫీజ్ పేట శెట్టి బలిజ సంఘ అధ్యక్షులు గుబ్బల పెద్దిరాజు గారు,వారి సంఘ సభ్యులు కలసి వై ఎప్ సి ఎ నూతన బాడీ సభ్యులకు శాలువాల తో సత్కరించారు 
కార్యక్రమంలో పలువురు వైఎఫ్‌సీఏ సంఘ నాయకులు పాల్గొన్నారు

--
ఈ కార్యక్రమం లో వై ఎప్ సి ఎ మాజీ అధ్యక్షులు, మరియు కొత్త బాడీ లో వై ఎఫ్ సి ఎ గౌరవ అధ్యక్షులు దంపంబోయిన శ్రీనివాస్, హడాక్ కమిటీ సభ్యులు పి వి వి సత్యనారాయణ, టిఎస్ డబ్యుఎ అధ్యక్షులు కందిబోయిన శ్రీనివాస్, చెల్లుబోయిన రమేష్,
కూకట్పల్లి, శేరిలింగంపల్లి సంఘ అధ్యక్షులు పితాని శ్రీనివాస్, మోతినగర్ శెట్టిబలిజ సంఘ అధ్యక్షులు కుడుపూడి శ్రీనివాసరావు, జీడిమెట్ల సంఘ అధ్యక్షులు, గుబ్బల రమణ, బిహెచ్ఇఎల్ సంఘ అధ్యక్షులు పెచ్చేట్టి శ్రీనివాస్, దొంగ శ్రీనివాస్,దేవేందర్ నగర్ సంఘ అధ్యక్షులు కుడుపూడి భాస్కర్, 
మరియు రాయుడు గణపతి, చెల్లుబోయిన కొండలరావు, మరియు హాఫిజ్ పేట సంఘ సభ్యులు సిహెచ్ హరిబాబు, ఏ వెంకటేశ్వరావు, ఏసుబాబు,గుబ్బల ధనుంజయ్, కొప్పిశెట్టి శ్రీను, పింకే సత్యనారాయణ, కొప్పిశెట్టి గోవింద్, అప్పారి శివ, కడలి రవికిరణ్, గుబ్బల లక్ష్మి శ్రీనివాస్, చిట్టూరి లోవరాజు, గుబ్బల శ్రీనివాస్, దొంగ కొండబాబు, పెద్దింశెట్టి చింతయ్య, మట్టపర్తి రాంబాబు, వాసంశెట్టి రాంబాబు, చెల్లుబోయిన ఏడుకొండలు, కాండ్రేగుల బాలరాజు, మట్టపర్తి వీరభద్రం, అప్పారీ గంగాధర్, కుడుపూడి వి వి స్ నారాయణ, గుబ్బల మానేశ్వరావు, గుబ్బల బాలాజీ, మరియు జంట నగరాల సంఘ పెద్దలు పాల్గొన్నారు

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి
రేగోడ్(మెదక్ ): ఎల్ నినో ప్రభావాల నేపథ్యంలో రేగోడ్ మండల ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నోబుల్ యూత్  అధ్యక్షుడు నరేష్  సూచించారు.రైతులు నీటి లభ్యతను...
400 మంది రక్తదానం.. అమరవీరులకు ఘన నివాళి
24 గంటల్లో మర్డర్ కేసు నిందితుని పట్టివేత
గౌరవెల్లి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా కనుకయ్య
పాఠశాలలో విద్యార్థులకు షూస్, సాక్సుల పంపిణీ
ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి
బాల్కొండ అభివృద్ధికి సీతక్క భరోసా!