గంభీరావుపేట మార్కెట్ కమిటీ పాకవర్గం నియామకం

చైర్మన్ గా హమీద్

గంభీరావుపేట మార్కెట్ కమిటీ పాకవర్గం నియామకం

గంభీరావుపేట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని  ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ  చైర్మన్ మహ్మద్ హమీద్, వైస్ ఛైర్మ న్ మేడ భాస్కర్, డైరెక్టర్లుగా గ్యాద శ్రీజ, బిచ్చాల సతీష్, భూక్య మురళి, ఎర్ర వేణుగోపాల్, పెద్దవేని రాజ మల్లయ్య, పుల్లూరి సంతోష్, రఘువీరప్రసాద్, గాడిచెర్ల శ్రీనివాస్, అల్లెపు రాము, లక్కిరెడ్డి మధుసూదన్ రెడ్డి, నాగపురి రమేష్ గౌడ్ లను నియమించారు. ఇట్టి నియమానికి సహకరించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నియామకమైన పాలకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.

Views: 46

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గంభీరావుపేట మార్కెట్ కమిటీ పాకవర్గం నియామకం గంభీరావుపేట మార్కెట్ కమిటీ పాకవర్గం నియామకం
గంభీరావుపేట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని  ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ  చైర్మన్ మహ్మద్ హమీద్, వైస్ ఛైర్మ న్ మేడ...
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆల్ఫోర్స్ హుస్నాబాద్ విద్యార్థుల ఎంపిక
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ ఆగ్రహం
హుస్నాబాద్‌లో 28 మందికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గ్రాడ్యుయేట్లలో తగ్గిన జోష్.. MLC ఓటరు నమోదుకు తూతూ మంత్రంగా స్పందన!
ప్రధాని మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పోతుగంటి