ఉల్లాస భరింతంగ కోజాగరి పౌర్ణమి

ఉల్లాస భరింతంగ కోజాగరి పౌర్ణమి

నిజామాబాదు జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజక వర్గం కేంద్రంలో ఆదివారం రాత్రి ఉల్లాస భరింతంగ కోజాగరి పౌర్ణమి పూజ అనంతరం, పాత్రలో పాలల్లో చంద్ర దర్శనంలో భక్తులు ఉప్పొంగి పోయారు.ఈ సందర్బంగా పూజారీ దుర్గ ప్రసాద్ భక్తుల్ని ఉద్దేశించి మాట్లాడుతూకోజావరి పౌర్ణిమ , శరదృతువు ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమిరోజుల్లో భూమండలంపై గాలి, నీరు, పుష్పాలు చంద్రుని వల్ల ప్రకృతిలో ఎట్పడ్డ గాలి తో చంద్రిని కిరణాలను భక్తులు పాత్రలో చంద్ర దర్శనం ద్వారా మనసుకు ఉల్లాసము, శక్తి,మానసిక ప్రశాంతత చంద్రుని ద్వారా మనకు కలుగటమే కాకుండా సకల దోషాలు తొలిగి పోతాయని అన్నారు. ఈ పూజ కార్యక్రమాన్ని బాల్కొండ లోని నల్లూరి హరికృష్ణ వివరిస్తూ
కోజాగరి పౌర్ణమి  రోజున రాగి పాత్రలో చంద్ర దర్శనంతో ప్రతి మనిషికి మానసిక ప్రశాంతత సకల దోషాలు తొలగి పోతాయని శాస్త్రం చెపుతుందని ఇదే సిద్ధాంతంతో మా పూర్వికులు గత 108 సంవత్సరాలనుండి భక్తుల సమక్షంలో శాస్త్రోత్ర ప్రాకారంగా ఆదివారం రాత్రి పూజాల అనంతరం 9:00 నుండి 10:00 వరకు పాత్రలో  భక్తులకు చంద్ర దర్శనం చేయించడం జరిగిందని నల్లూరి హరికృష్ణ తెలిపారు. ఈ పూజ కార్యక్రమాన్ని నల్లూరి హరికృష్ణ నెత్రుత్వం లోపూజారి  శ్రీ శ్రీ శ్రీ దుర్గ ప్రసాద్ శర్మ,పుణ్య వచనాలతో శాస్త్రోత్వకంగ పూజలో శ్రీ నల్లూరి  కళ్యాణ కృష్ణ జోషి, సుదీప్ జోషి,అశేష భక్తుల మధ్య పూజలు పూజలు ఘనంగా జరిగాయి.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక
పాలెం(నాగర్ కర్నూల్) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాలెం శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కన్వీనర్ శాంతన్ ఆధ్వర్యంలో శ్రీ...
అర్షణపల్లి శివారులో భూముల రీ-సర్వే రైతులు సహకరించాలి.. భూ వివరాల నమోదును సక్రమంగా పరిశీలించాలి.
దండుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పెద్దగొట్టిముక్కలలో విద్యార్థులకు షూస్ పంపిణీ
అంబర్‌పేట మహంకాళి ఆలయంలో వనదుర్గ మహా రుద్ర యాగం, వరుణ యాగం.
జీడికల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు అల్పాహారం