అర్షణపల్లి శివారులో భూముల రీ-సర్వే రైతులు సహకరించాలి.. భూ వివరాల నమోదును సక్రమంగా పరిశీలించాలి.

అర్షణపల్లి శివారులో భూముల రీ-సర్వే రైతులు సహకరించాలి.. భూ వివరాల నమోదును సక్రమంగా పరిశీలించాలి.

నల్లబెల్లి : మండలంలోని అర్షణపల్లి గ్రామ శివారులో భూముల రీ-సర్వేప్రక్రియను రెవెన్యూ అధికారులు చేపట్టారు.భూములహద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ రీ-సర్వేనిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు రైతుల సమక్షంలో భూముల వివరాలను పరిశీలించి, హద్దులను గుర్తించారు. భవిష్యత్‌లో భూ సంబంధిత సమస్యలు తలెత్తకుండా రీ-సర్వే ద్వారా భూ వివరాలను పక్కాగా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు లేదా తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కార్యక్రమంలో జిపిఓ క్రాంతి కుమార్, ఆర్‌ఐ సంపత్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు. రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రైతులు అధికారులకు సహకరించాలని అధికారులు కోరారు.




Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక
పాలెం(నాగర్ కర్నూల్) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాలెం శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కన్వీనర్ శాంతన్ ఆధ్వర్యంలో శ్రీ...
అర్షణపల్లి శివారులో భూముల రీ-సర్వే రైతులు సహకరించాలి.. భూ వివరాల నమోదును సక్రమంగా పరిశీలించాలి.
దండుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పెద్దగొట్టిముక్కలలో విద్యార్థులకు షూస్ పంపిణీ
అంబర్‌పేట మహంకాళి ఆలయంలో వనదుర్గ మహా రుద్ర యాగం, వరుణ యాగం.
జీడికల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు అల్పాహారం