మెదినీపూర్ చౌరస్తా వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి
సిద్దిపేట జిల్లా కేంద్రంలో గలకుకునూర్‌పల్లి మండలం మెదినీపూర్ చౌరస్తా వద్ద సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బ్లాక్ కలర్ ప్యాంట్, బ్లూ కలర్ టీ షర్ట్ ధరించి ఉండగా, ఎడమ చేతిపై పచ్చబొట్లు ఉన్నాయి. మృతుడిని గుర్తించిన వారు కుకునూర్‌పల్లి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గుర్తుపడితే
ఎస్ఐ కుకునూర్‌పల్లి: 8712667345
పీఎస్ కుకునూర్‌పల్లి: 8712667466
సీఐ తొగుట: 8712667342 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
02 Nov 2026 21:13:46
అందోల్ : పాపన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఏఈ నవాజ్ ప్రకటించారు.ఈ మేరకు...
