అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
తెలకపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కొనిగారి ఈదమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆరా
తెలకపల్లి (నాగర్ కర్నూల్) : తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన కొనిగారి ఈదమ్మ అనారోగ్య కారణంగా ప్రభుత్వ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.ఈ విషయం తెలుసుకున్న ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము ఆనంద్, కాంగ్రెస్ నాయకులు కొమ్ము అనిల్ కుమార్ హాస్పిటల్ కు వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని పరామర్శించారు. ఆర్.ఎం.వో. డా. రోహిత్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బాబన్న, మండల కార్యదర్శి వాటర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 37
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Nov 2026 18:18:37
చౌటకూర్, : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 మార్చి 6వ తేదీన నిర్వహించనున్న దశకోటి పార్థివ లింగాల మహా సంకల్పంలో భాగంగా, సంగారెడ్డి జిల్లా చౌటకూర్...
