ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ
అర్హులైన గ్రామ ప్రజలు పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి: సర్పంచ్ పొన్నాల మౌనిక
బెల్లంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో చేపట్టనున్నట్లు సర్పంచ్ పొన్నాల మౌనిక తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలోని అర్హులైన ప్రజలందరూ కార్యాలయానికి వచ్చి తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Nov 2026 14:19:35
కామారెడ్డి : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (PRGTA) ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలకు చెందిన ఉపాధ్యాయులతో...
