మున్ననూరులో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణలకు NHM JAC ఆధ్వర్యంలో ఘన సన్మానం

మున్ననూరులో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణలకు NHM JAC ఆధ్వర్యంలో ఘన సన్మానం

గ్రామం మున్ననూరు జిల్లా నాగర్ కర్నూల్ :  NHM ఉద్యోగుల 32 రోజుల నిరవధిక సమ్మెకు మద్దతుగా నిలిచినందుకు మున్ననూరులో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణలకు NHM JAC ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు.ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన ఎంపీ, ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.NHM ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వెన్నంటే ఉంటామని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. సమ్మె కాలపు వేతనాల చెల్లింపుతో పాటు 100 శాతం గ్రాస్ శాలరీ అమలుకు కమిటీ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ హామీలు అమలయ్యేలా నిరంతరం కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో NHM JAC జిల్లా అధ్యక్షుడు డా. బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

PRGTA కామారెడ్డి జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు PRGTA కామారెడ్డి జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు
కామారెడ్డి : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (PRGTA) ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలకు చెందిన ఉపాధ్యాయులతో...
రాష్ట్ర అడ్వకేట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా కనకం రమేష్
ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ
నసుల్లాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.
పురాతన రాత పత్రాలు మన భవిష్యత్తుకు మార్గదర్శకాలు - రాష్ట్ర విశ్రాంత పురావస్తు అధికారి మల్లం వీరేంద్ర
మంచిర్యాల చున్నంబట్టి సమీపంలో రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి