నాగర్ కర్నూల్ లో సామూహిక షష్ఠి పూర్తి మహోత్సవం

నాగర్ కర్నూల్ లో సామూహిక షష్ఠి పూర్తి మహోత్సవం

జిల్లా నాగర్ కర్నూల్ :  ఆర్యవైశ్య ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29న (ఆదివారం) నాగర్ కర్నూల్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో సామూహిక షష్ఠి పూర్తి మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.కార్తీక మాసం సందర్భంగా, శ్రీ పరాభవ నామ సంవత్సరం కార్తీక బహుళ పంచమి, పుష్యమి నక్షత్రం రోజున జరిగే ఈ వేడుకలు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి.ఈ సందర్భంగా షష్ఠి పూర్తి కార్యక్రమం చేయించుకోనున్న దంపతులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయనున్నారు.భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ మహోత్సవానికి దంపతులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వానించారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

PRGTA కామారెడ్డి జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు PRGTA కామారెడ్డి జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు
కామారెడ్డి : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (PRGTA) ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలకు చెందిన ఉపాధ్యాయులతో...
రాష్ట్ర అడ్వకేట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా కనకం రమేష్
ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ
నసుల్లాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.
పురాతన రాత పత్రాలు మన భవిష్యత్తుకు మార్గదర్శకాలు - రాష్ట్ర విశ్రాంత పురావస్తు అధికారి మల్లం వీరేంద్ర
మంచిర్యాల చున్నంబట్టి సమీపంలో రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి