నసుల్లాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.

ప్రజావాణి లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో ఫిర్యాదు.......

నసుల్లాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.

బాన్సువాడ  : నసురుల్లాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సోమవారం భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యం లో ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు. రబ్బి పంటకు ప్రభుత్వం రైతు భరోసా పైసలు విడుదల చేయాలి వ్యవసారంగాని కి రబ్బి పంటకు ఎన్ని గంటల కరెంటు ఇస్తారు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసి కాలువ నుండి చెరువుల నీళ్లు నింపాలి యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న ప్రభుత్వ నుండి ఎలాంటి స్పందన లేదు నిజాంసాగర్ ఆయకట్టు పంట పొలాలకు రెండో పంటకు ఎన్నిసార్లు నీళ్లు విడుదల చేస్తారు. మండల పరిధి లో ఉన్న అన్ని గ్రామాల చెరువుల ను ఆయకట్టు పంటపొలాలకు చెరువు నుండి నీరు విడుదల చేయాలని రైతాంగానికి సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయాలని నసురుల్లాబాద్ మండల కరువు మండలం గా ప్రకటించాలి ప్రభుత్వం స్పందించకపో తే రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ప్రజావాణి లో భాగంగా ఎమ్మార్వో, ఎంపీడీవో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు గోడిసెల నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, రమేష్, పెరిక కృష్ణ, లక్ష్మణ్, భూమయ్య, అక్తర్, భాస్కర్, కుమార్, బాబు డి. సాయిలు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

PRGTA కామారెడ్డి జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు PRGTA కామారెడ్డి జిల్లా నూతన జిల్లా కమిటీ ఏర్పాటు
కామారెడ్డి : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (PRGTA) ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలకు చెందిన ఉపాధ్యాయులతో...
రాష్ట్ర అడ్వకేట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా కనకం రమేష్
ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ
నసుల్లాబాద్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి.
పురాతన రాత పత్రాలు మన భవిష్యత్తుకు మార్గదర్శకాలు - రాష్ట్ర విశ్రాంత పురావస్తు అధికారి మల్లం వీరేంద్ర
మంచిర్యాల చున్నంబట్టి సమీపంలో రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి