పెద్దగొట్టిముక్కలలో విద్యార్థులకు షూస్ పంపిణీ
శివంపేట : శివంపేట మండలంలోని పెద్దగొట్టిముక్కల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. హైస్కూల్, ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన షూస్‌ను గ్రామ సర్పంచ్ నవీన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అల్లాడి ఆంజనేయులు, వార్డు సభ్యులు అల్లాడి వీరేశం, బేరి సాయికుమార్, కాళ్ల హరీష్, నాయకులు చేత్రి గణేష్, పిల్లల గణేష్, హాచంపేట సురేష్, మానసతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Views: 21
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
26 Oct 2026 20:13:21
పాలెం(నాగర్ కర్నూల్) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాలెం శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కన్వీనర్ శాంతన్ ఆధ్వర్యంలో శ్రీ...
