దొంతి గ్రామ అభివృద్ధికి శ్రీకారం

దొంతి గ్రామ అభివృద్ధికి శ్రీకారం

శివంపేట : మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో గ్రామాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ నీరుడి మానిక మురళీకృష్ణ, ఉపసర్పంచ్ భవనగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనులపై దృష్టి సారించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శంకర్ గౌడ్, వార్డు సభ్యులు చుక్క దయానందం, పిట్ల కృష్ణతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కొయిలకొండలో ఘనంగా CWSN విద్యార్థుల క్రీడా పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్యేక ప్రతిభావంతులు ‎ కొయిలకొండలో ఘనంగా CWSN విద్యార్థుల క్రీడా పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్యేక ప్రతిభావంతులు ‎
కోయిలకొండ : ‎ ‎కొయిలకొండ మండల కేంద్రంలో బుధవారం సీసన్ ‎ విద్యార్థుల మండల స్థాయి క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన...
ఎమ్మల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి -- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఇంద్రవెల్లి సభకు తరలిరావాలి
అచ్చంపేటలో నవంబర్ 22న ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణ - కరపత్రం విడుదల
ఘనంగా రవీందర్ రెడ్డి వర్ధంతి వేడుకలు
దొంతి గ్రామ అభివృద్ధికి శ్రీకారం
ప్రకృతి వ్యవసాయంతో నేల ఆరోగ్యం పరిరక్షణ