పీఎంశ్రీ ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో మాక్ పార్లమెంట్

పార్లమెంటరీ విధానాలు, రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన

పీఎంశ్రీ ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో మాక్ పార్లమెంట్

మల్హర్ :

- పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ పూర్ణచందర్

పీఎంశ్రీ ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో ఈరోజు మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, పార్లమెంటు సమావేశాలు నిర్వహించే విధానాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.పార్లమెంటులో సభ్యుల పాత్రలు, సమావేశాల నిర్వహణ తీరు తదితర అంశాలను విద్యార్థులు వివిధ పాత్రలు పోషిస్తూ ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా పార్లమెంటరీ విధానాలు, సభా నియమాలు, భారత రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సీహెచ్ పూర్ణచంద్రరావు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన  ఎమ్మెల్యే అనిల్ జాదవ్,  ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి   మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ బ్యూరో  : రైతుల సాగునీటికోసం ఎదురుచూపులకు తెరదించుతూ తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు నీటిని విడుదల చేయడం స్థానిక రైతన్నలకు ఎంతో ఊరటనిచ్చే పరిణామమని...
1న ఆదిలాబాద్ పట్టణంలో జరిగే రైతు గర్జన సభను విజయవంతం చేయాలి - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే జోగు,బాల్కసుమన్
మంత్రులను కలిసిన గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ మరియు పాలక వర్గం
మల్లారం సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ శివంపేటలో ఈ-వేస్ట్‌పై అవగాహన కార్యక్రమం
శివన్నగూడెం పనులను వెంటనే పూర్తి చేయాలి
న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్