జాతీయ యస్.టి కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ గారిని మర్యాద పూర్వకంగా కలిసినle
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ :
బుధవారం నాడు జిల్లా పర్యటన నేపథ్యంలో ఐ.డి.ఓ.సి నందు జాతీయ యస్.టి కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ గారిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ పువ్వులమొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Oct 2026 14:45:35
నాంపల్లి : అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆపన్నహస్తం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నాంపల్లి మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన 2005–06 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఏడో...
