ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు చలో ఢిల్లీ

ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు చలో ఢిల్లీ

మంచిర్యాల : నవంబర్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఢిల్లీలోని రాంలీల మైదానంలో జరగబోయే భారీ బహిరంగ సభకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఛలో డిల్లీ కార్యక్రమానికి బయలుదేరిన మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

20 ఏళ్ల యువతికి బ్రెయిన్ స్ట్రోక్: 20 ఏళ్ల యువతికి బ్రెయిన్ స్ట్రోక్:
ఉమ్మడి నల్లగొండ బ్యూరో : అకస్మాత్తుగా మాట కోల్పోవడం,కుడిచెయ్యి, కుడికాలు కదలకపోవడం వంటి తీవ్ర లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన 20 ఏళ్ల యువతికి హైదరాబాద్ మలక్ పేట్...
SIRపై అపోహలను తొలగించి ప్రజలకు వాస్తవాలు వివరించాలి
కరువు పరిస్థితులపై కలెక్టర్ సమీక్ష: ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం
జుక్కల్‌లో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం
గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపలేని కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి -జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
చౌటకూర్ మండలంలో ఘనంగా ప్రారంభమైన ‘అభివృద్ధి పనుల రథయాత్ర’