బాలానగర్ TWJF నూతన కార్యవర్గం ఎన్నిక

బాలానగర్ TWJF నూతన కార్యవర్గం ఎన్నిక

> బాలానగర్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా విజన్ ఆంద్ర ప్రతి నిధి పరిధిలోని బాలానగర్ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.  బాలానగర్ మండల నూతన కమిటీ ముఖ్య సలహాదారుగా బసగిరి గోవర్ధన్ రెడ్డి, కన్వీనర్ గా చింతా నర్సింగ్ రావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు పలువురు పాత్రికేయులు నూతన కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని TWJF రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి గద్దమీది అశోక్, కూకట్ పల్లి నియోజకవర్గ అధ్యక్షుడు ఎర్ర యాకయ్య సంయుక్తంగా ఒక ప్రకటనలో వెల్లడించారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
అందోల్ : పాపన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఏఈ నవాజ్ ప్రకటించారు.ఈ మేరకు...
చౌటకూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు శ్రీకారం
కోయిలకొండ మండలంలో దారుణం.. చింతల్ తాండాలో మహిళ హత్య! ‎
డాన్స్ మాస్టర్ శేఖర్‌ను పరామర్శించిన జర్నలిస్టులు
కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు డిజిటల్ సర్వే