శ్రీశ్రీశ్రీ దశశ్రేష్ఠ భక్త కనక దాసు 539వ జయంతి వేడుకల్లో పాల్గొన్న

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

శ్రీశ్రీశ్రీ దశశ్రేష్ఠ భక్త కనక దాసు 539వ జయంతి వేడుకల్లో పాల్గొన్న

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల :  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా కురువ సంఘం కమిటీ హాల్ స్థలం ప్రాంగణంలో శుక్రవారం గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి శ్రీ శ్రీ శ్రీ దశశ్రేష్ఠ శ్రీ భక్త కనకదాసు 539 జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే కి కురువ సంఘం నాయకులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా కురువ కులస్తులందరికీ దశశ్రేష్ఠ శ్రీ భక్త కనక దాసు 539 వ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ భక్త కాకదాసు జయంతిని వచ్చే సంవత్సర నాటికి ప్రభుత్వం పరంగా అధికారికంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి శ్రీ కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు రాజశేఖర్, మాజీ ఎంపిపి విజయ్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు , మాజీ ఆలయ కమిటీ చైర్మన్ సతీష్, ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి
సర్పంచ్ బండి స్వామి, భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు, ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ - 1203 విత్ పర్మిషన్, 1062 విత్ ఔట్...
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా?
అయ్యప్ప ఆలయ అన్నదానానికి భారీ విరాళం
ఏఎంసీ పాలకవర్గం మరియు పిఏసి పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి
అర్ధరాత్రి 100 కిలోమీటర్లు ప్రయాణించి రక్తదానం..
బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం
జిల్లాకు వచ్చిన రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ