బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం

బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం

మంచిర్యాల : భారతీయ జనతా పార్టీ SC మోర్చాఅద్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలొ పార్టీ జిల్లా కార్యాలయం లొ రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి మాట్లాడుతూ బిజెపి అధికారం లోకి వచ్చాక అంబేద్కర్ ని గౌరవించి భారత రత్నా ఇవ్వడం జరిగిందని అంబేద్కర్ జన్మించిన స్థలం తో పాటు, లండన్ లొ చదుకొన్నప్ర దేశాన్ని, బౌద్ధ దీక్ష తీసుకొన్న స్థలాన్ని, చనిపోయిన స్థలాన్ని, ఖననం చేసిన స్థలాన్ని పంచ తీర్థ పేరుతో అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమం లో SC మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల రాజన్న మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అడ్లూరి దేవేందర్, ఎరుకల నర్సింగ్, రాకేష్ రెన్వా, ఎల్కపల్లి పవన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు గొర్రె శ్రీనివాస్, ఎల్కటూరు రాజేష్ మంచిర్యాల గర్మిల్లా జోన్ అధ్యక్షులు ములకల్లా కుమార్, హాజీపూర్ SC మోర్చా మండల అధ్యక్షులు కొంకటి మహేందర్, నస్పూర్ జోన్ బిజెపి ప్రధాన కార్యదర్శి చిరంజీవి, నస్పూర్ జోన్ కార్యదర్శి సాయి తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి
సర్పంచ్ బండి స్వామి, భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు, ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ - 1203 విత్ పర్మిషన్, 1062 విత్ ఔట్...
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా?
అయ్యప్ప ఆలయ అన్నదానానికి భారీ విరాళం
ఏఎంసీ పాలకవర్గం మరియు పిఏసి పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి
అర్ధరాత్రి 100 కిలోమీటర్లు ప్రయాణించి రక్తదానం..
బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం
జిల్లాకు వచ్చిన రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ