మల్కాపూర్ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడిగా ఎర్రోళ్ల సురేష్ ఏకగ్రీవ ఎన్నిక
ఎర్రోళ్ల సీమోను ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటు
కొండాపూర్ : కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల సీమోను ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మల్కాపూర్ గ్రామ అధ్యక్షుడిగా ఎర్రోళ్ల సురేష్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రోళ్ల సురేష్కు ఎమ్మార్పీఎస్ నాయకులు, సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.గ్రామంలో ఎమ్మార్పీఎస్ బలోపేతానికి నూతన కమిటీ కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.
Views: 19
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Nov 2026 16:01:23
సర్పంచ్ బండి స్వామి, భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు, ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్
- 1203 విత్ పర్మిషన్, 1062 విత్ ఔట్...
