యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు

అమ్మవారిని దర్శించుకుంటున్న మాజీ ఎంపీ తనయుడు

యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు

నారాయణపేట : నారాయణపేట జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్ర సమీపంలోని యానగుంది మాత మాణికేశ్వరి సన్నిధిలో కార్తీక మాసం గురువారం పురస్కరించుకొని మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు దత్తాత్రేయ సందర్శించారు. ఆలయ కమిటీ కార్యదర్శి కృష్ణా కోరువార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాత మాణికేశ్వరి మహా మందిరంలో పాదుకాపూజతోపాటు శివలింగం, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాతా మాణికేశ్వరి ట్రస్ట్ కార్యదర్శి శివయ్య స్వామితో పలు అంశాలపై చర్చించారు. మాత మాణికేశ్వరి ఆశ్రమ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఏమైనా అవసరం ఉంటే దృష్టికి తీసుకురావాలని శివయ్య స్వామి తో చర్చించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పాడిపంటలతో రైతులు సుఖసంతోషాలతో ఉండేందుకు అమ్మవారు ప్రజలకు ఆశీస్సులు అందించేందుకు మీరు ప్రత్యేక పూజలు చేసి ప్రజలపై అమ్మ దయ ఉండే విధంగా చూడాలని ఆయన కోరారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు! వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు!
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ;  సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
ఆదిలాబాద్ లోఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
సీతారాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు
ఎల్ నినో వల్ల తాగు నీరు, పశుసంపద పై ప్రభావం - అదనపు కలెక్టర్ నగేష్
‘అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తాం’ జెన్కో అధికారుల బరితెగింపు బెదిరింపులు!