సైనిక స్కూళ్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
బోయినపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా...దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలల్లో 6, 9 తరగతుల ప్రవేశాలకు ‘AISSEE 2027′ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన విద్యార్థులు డిసెంబరు 3, 2026 2 exams.nta.nic.in దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31, 2027న ఓఎంఆర్ పద్ధతిలో NTA ఈ పరీక్ష నిర్వహించనుంది. జనరల్/OBCలకు ఫీజు రూ.850, ఎస్సీ/ఎస్టీలకు రూ.700గా నిర్ణయించారు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
Views: 14
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Nov 2026 16:01:23
సర్పంచ్ బండి స్వామి, భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు, ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్
- 1203 విత్ పర్మిషన్, 1062 విత్ ఔట్...
