వివేకానంద లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

వివేకానంద లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

కాటారం (భూపాలపల్లి):   రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దిన్) సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లి లోని వివేకానంద విద్యాలయాళంలో భారత రాజ్యాంగ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వలస వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ వందన పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో క్విజ్, చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. భారత రాజ్యాంగం అత్యంత విలువైనదని, దానిని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ నియమ నిబద్దతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు! వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు!
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ;  సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
ఆదిలాబాద్ లోఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
సీతారాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు
ఎల్ నినో వల్ల తాగు నీరు, పశుసంపద పై ప్రభావం - అదనపు కలెక్టర్ నగేష్
‘అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తాం’ జెన్కో అధికారుల బరితెగింపు బెదిరింపులు!