మండల స్థాయిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ పోటీలు

విజేతలకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేత

మండల స్థాయిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ పోటీలు

పాపన్నపేట, :  భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో, మంజీర విద్యా కళావేదిక సౌజన్యంతో విద్యార్థులకు మండల స్థాయి పోటీలు నిర్వహించారు.

ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఇంగ్లీష్ చదవడం, రాయడం పోటీలు నిర్వహించగా, 6, 7వ తరగతుల విద్యార్థులకు 'ఎల్ నినో ప్రభావం', 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 'భారత రాజ్యాంగ గొప్పతనం' అనే అంశాలపై పోటీలు నిర్వహించారు.

పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో మంజీర విద్యా కళావేదిక ప్రతినిధులు నవీన్, రాజశేఖర్, సురేష్, శివకుమార్‌తో పాటు ఉపాధ్యాయులు నాగరాజు, అంజాగౌడ్, చంద్రకాంత్, సాయి సిరి, విశ్వనాథ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

విజేతల వివరాలు

ప్రాథమిక స్థాయి – ఇంగ్లీష్ చదవడం పోటీ

1. ప్రథమ స్థానం – ఎం. సహస్ర, పొడిచన్‌పల్లి
2. ద్వితీయ స్థానం – అఫియా, కుర్తివాడ
3. తృతీయ స్థానం – కె. యోగి నందన్, జయపురం
4. నాలుగో స్థానం – కె. శ్రీహిత, కొంపల్లి
5. ఐదో స్థానం – రిమిష, ఆర్కెల

ప్రాథమిక స్థాయి – ఇంగ్లీష్ రాయడం పోటీ

1. ప్రథమ స్థానం – మణి వర్షిత్, యూపీఎస్ ఎల్లాపూర్
2. ద్వితీయ స్థానం – సంతోష్, కొంపల్లి
3. తృతీయ స్థానం – పి. శ్రవణ్, డాక్యతాండ
4. నాలుగో స్థానం – కె. శ్రావ్య, శానాయిపల్లి
5. ఐదో స్థానం – మదీన, అన్నారం

ప్రాథమికోన్నత స్థాయి – ఉపన్యాస పోటీ

1. ప్రథమ స్థానం – అధిభా, యూసుఫ్‌పేట
2. ద్వితీయ స్థానం – రోషిణి, బాచారం
3. తృతీయ స్థానం – దుర్గాభవాని, ఆర్కెల
4. ప్రోత్సాహక బహుమతి – వర్షిత, అబ్జాపూర్

ఉన్నత స్థాయి – వ్యాసరచన పోటీ

1. ప్రథమ స్థానం – సమ్రీన్, యూసుఫ్‌పేట
2. ద్వితీయ స్థానం – Ch. ఎలెందర్, నాగ్సాన్‌పల్లి
3. తృతీయ స్థానం – రజిత, అన్నారం

విజేతలందరికీ నిర్వాహకులు అభినందనలు తెలియజేశారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు! వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు!
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ;  సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
ఆదిలాబాద్ లోఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
సీతారాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు
ఎల్ నినో వల్ల తాగు నీరు, పశుసంపద పై ప్రభావం - అదనపు కలెక్టర్ నగేష్
‘అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తాం’ జెన్కో అధికారుల బరితెగింపు బెదిరింపులు!