సాయికుంటలో కార్డన్ సెర్చ్.. 67 బైక్‌లు సీజ్!

సాయికుంటలో కార్డన్ సెర్చ్.. 67 బైక్‌లు సీజ్!

మంచిర్యాల(క్రైమ్) : ​మంచిర్యాల పట్టణంలోని సాయికుంట ప్రాంతంలో నవంబర్ 26న పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 67 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అనంతరం స్థానికులతో సమావేశమై సైబర్ నేరాల నియంత్రణ, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అనర్థాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్ రావు, ఎనిమిది మంది ఎస్సైలతో పాటు సుమారు 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి
సర్పంచ్ బండి స్వామి, భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు, ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ - 1203 విత్ పర్మిషన్, 1062 విత్ ఔట్...
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది నెలలుగా వేతనాలు లేవా?
అయ్యప్ప ఆలయ అన్నదానానికి భారీ విరాళం
ఏఎంసీ పాలకవర్గం మరియు పిఏసి పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి
అర్ధరాత్రి 100 కిలోమీటర్లు ప్రయాణించి రక్తదానం..
బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం
జిల్లాకు వచ్చిన రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ