యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న మాసం అనిల్ కుమార్
,ఆదిలాబాద్ డెస్క్ : బోథ్ పట్టణ కేంద్రం కి చెందిన మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్ యూత్ అవార్డు అందుకున్నారు ఈ అవార్డు ను ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధ మరియు మేర యువ భారత్ కో ఆర్డినేటర్ రాము చేతుల మీదుగా అదర్శ పాఠశాల లో అందుకున్నారు వివరాలకు వెళితే గురువారం రోజున స్థానిక ఆదర్శ పాఠశాల లో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మేర యువ భారత్ లో భాగంగా కేంద్రం ప్రభుత్వం నిర్వహిస్తున్న నాశ ముక్త్ యువ మరియు నాశ ముక్త్ బారత్ అభియాన్ లో భాగంగా కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా విద్యార్థులకు యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలి దీనివలన జరిగే వ్యసనాలు మరియు విద్యార్థులకు తెలియజేశారు మరియు మేర యువ భారత్ కో ఆర్డినేటర్ రాము మాట్లాడుతూ వ్యసనం అనేది ఒక వ్యాధి మాత్రమే నైతిక వైఫల్యం కాదు అని నివారణ దీనికి అత్యంత శక్తి అన్నారు మరియు మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ డ్రగ్స్ వలన అయ్యే వ్యాసనల కలిగే నష్టాలు తెలిపారు ఈ డ్రగ్స్ వలన మనసు మరియు మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది అని విద్యా కెరీర్స్ నాశనం అవుతుంది అలాగే శరీరం జీవితం పోతుంది అని తెలిపారు మరియు స్పోర్స్ ఐకాన్ జ్యోతి మాట్లాడుతూ శారీరం కి ఆటలు ముఖ్యం అని ప్రతి ఒక్కరూ ఈ మాదక ద్రవ్య అలవాటు కి దూరం ఉండి ఆటలకు దగ్గర కావాలి అని తెలిపారు అలాగే ఆటలో ముందు స్థానం లో ఉండాలి అని కోరారు ప్రిన్సిపాల్ అనురాధ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమo చేసినందుకు మరియు పిల్లలకు PPT రూపం లో వివరించినందుకు కృతజ్ఞతలు మరియు విద్యార్థులు అందరూ ఈ మాదక ద్రవ్యాల జోలికి వెళ్లదు అని అలాగే కష్టపడి చదివి తల్లితండ్రులకు మరియు పాఠశాల కి మంచి పేరు తేవాలి కోరారు అనంతరం విద్యార్థులు చేత మాదకద్రవ్య నిర్మూలన ప్రతిజ్ఞ చేర్పించారు అలాగే సంతకాల సేకరణ చేశారు ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధ మరియు ఉపాధ్యాయ బృందం దత్తు మరియు మేరా యువ భారత్ వాలింటర్ రాధిక ,విద్యార్థులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


