సీతారాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
కామారెడ్డి :కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని గొట్టుముక్కల, సీతారాంపూర్ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం స్వయం పాలనా దినోత్సవం జరుపుకున్నారు విద్యార్థులే ఉపాధ్యాయులుగా బోధన సాగించారు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా ఈ స్వయంపాలనా దినోత్సవం ఉపయోగంగా పడుతుందని ప్రధానోపాధ్యాయులు దత్తాద్రి తెలియజేశారు ...ఉపాద్యాయులు శ్రీనివాసులు శర్మ,జ్యోతి, రామరాజు లు పర్యవేక్షించారు ఉపాధ్యాయులుగా సాత్విక,మేఘన, సమీక్షణ, నిహాల్, విక్రమ్, అఖిల్ ఈరోజు పాఠాలు బోధించారు అనంతరం విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
26 Nov 2026 19:19:01
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ; సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
