మద్దిమడుగులో రూ.71 కోట్లతో మూడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

మద్దిమడుగులో రూ.71 కోట్లతో మూడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

నాగర్‌కర్నూల్ జిల్లా, : న్యూస్ నేడు మధ్యాహ్నం మద్దిమడుగులో మూడు కీలక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.రూ.15 కోట్ల వ్యయంతో శ్రీ పెబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో హరిత హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.రూ.18 కోట్లతో మద్దిమడుగు శ్రీ పెబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.రూ.38 కోట్లతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.మొత్తం రూ.71 కోట్లతో మద్దిమడుగు ప్రాంతంలో ఆధ్యాత్మిక, పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది.ఈ అభివృద్ధి పనులతో మద్దిమడుగు ప్రాంతానికి మరింత గుర్తింపు, పర్యాటక ప్రాధాన్యత పెరగనుంది.

Views: 34

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు! వరి వేయొద్దని ప్రభుత్వ సూచనలు.. అయినా వరి సాగుకే రైతుల మొగ్గు!
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ;  సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
ఆదిలాబాద్ లోఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే
సీతారాంపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
యానగుందిని సందర్శించిన మాజీ ఎంపీ తనయుడు రాయపాటి రంగారావు
ఎల్ నినో వల్ల తాగు నీరు, పశుసంపద పై ప్రభావం - అదనపు కలెక్టర్ నగేష్
‘అడ్డొస్తే జేసీబీలతో తొక్కిస్తాం’ జెన్కో అధికారుల బరితెగింపు బెదిరింపులు!