CMRF చెక్కు అందజేత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ప్రభుత్వ భరోసా
శివంపేట్: మెదక్ జిల్లా శివంపేట్ మండలం దంతానపల్లికి చెందిన కుల్ల సిద్ధి రాములుకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కును PACS చైర్మన్ చింతల వెంకటరెడ్డి అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం కొంత ఊరటనిచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ సహాయానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గజేంద్రుల మమత నర్సింలు, గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
26 Nov 2026 19:19:01
సిద్దిపేట జిల్లా ప్రతినిధి ; సిద్దిపేట జిల్లా మొత్తంలో రైతులు అప్పుడే నార్లు పోయడం అప్పుడే దున్నకాలు కూడా అన్ని మండలాలలో వరికోసిన రైతులు ప్రారంభించారు ప్రభుత్వం...
