మండల నూతన తహశీల్దార్‌ గా మహమ్మద్ షఫీ.

తహశీల్దార్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన నాయబ్ తహశీల్దార్ మహమ్మద్ షఫీ.

మండల నూతన తహశీల్దార్‌ గా మహమ్మద్ షఫీ.

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఇన్‌చార్జి తహశీల్దార్‌ గా విధులు నిర్వహించిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ నాయక్ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కు బదిలీపై వెళ్లారు.ఓదెల మండల నాయబ్ తహశీల్దార్‌ గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ షఫీ  తహశీల్దార్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది తహశీల్దార్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ షఫీ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ చంద్ర మోహన్,సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ, ఎంపీఎస్ఓ మల్లేశం,జూనియర్ అసిస్టెంట్ సాయికృష్ణ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక
పాలెం(నాగర్ కర్నూల్) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాలెం శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కన్వీనర్ శాంతన్ ఆధ్వర్యంలో శ్రీ...
అర్షణపల్లి శివారులో భూముల రీ-సర్వే రైతులు సహకరించాలి.. భూ వివరాల నమోదును సక్రమంగా పరిశీలించాలి.
దండుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పెద్దగొట్టిముక్కలలో విద్యార్థులకు షూస్ పంపిణీ
అంబర్‌పేట మహంకాళి ఆలయంలో వనదుర్గ మహా రుద్ర యాగం, వరుణ యాగం.
జీడికల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు అల్పాహారం