నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి

యువత ప్రజల్లో అవగాహన కల్పించాలి - నోబుల్ యూత్ అధ్యక్షుడు నరేష్.

నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి

రేగోడ్(మెదక్ ): ఎల్ నినో ప్రభావాల నేపథ్యంలో రేగోడ్ మండల ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నోబుల్ యూత్  అధ్యక్షుడు నరేష్  సూచించారు.రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల సాగులో నీటి పొదుపు పద్ధతులు పాటించాలని తెలిపారు.మండల యువత ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని,ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని కాకుండా ప్రజలే సొంతంగా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించడం చేపట్టాలని ప్రజలను కోరారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తాటిగూడ మోడల్‌ స్కూల్‌లో అల్పాహార పథకం పరిశీలన తాటిగూడ మోడల్‌ స్కూల్‌లో అల్పాహార పథకం పరిశీలన
    కాసిపేట మండలం తాటిగూడ గ్రామంలోని ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం అమలు తీరును గ్రామ సర్పంచ్‌ మడావి వెంకటేష్‌ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న
టాటా మ్యాజిక్ నూతన కార్యవర్గం ఎన్నిక
మఖ్తల్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి
400 మంది రక్తదానం.. అమరవీరులకు ఘన నివాళి
24 గంటల్లో మర్డర్ కేసు నిందితుని పట్టివేత
గౌరవెల్లి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా కనుకయ్య