టాటా మ్యాజిక్ నూతన కార్యవర్గం ఎన్నిక

టాటా మ్యాజిక్ నూతన కార్యవర్గం ఎన్నిక

మంచిర్యాల పట్టణ టాటా మ్యాజిక్ యూనియన్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ నూతన అధ్యక్షులు దొనీపెల్లి శ్రీనివాస్,ఉపాధ్యక్షులు నెల్లి ప్రసాద్,కోశాధికారి కిష్టపురం చిరంజీవి,పారేపెల్లి సురేష్, మేకల సోను,మాజీ ఉపాధ్యక్షులు రావుల శ్రీను, యూనియన్ సభ్యులందరూ కలిసి మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్  తూముల నరేష్ హృదయపూర్వకంగా మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు తమ పరిచయాలను తెలియజేస్తూ, యూనియన్‌కు సంబంధించిన అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నెంబర్  బొలిశెట్టి కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఫత్లాపూర్ పాఠశాలలో చట్టాలపై అవగాహన కార్యక్రమం ఫత్లాపూర్ పాఠశాలలో చట్టాలపై అవగాహన కార్యక్రమం
బిచ్కుంద : ఫత్లాపూర్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని, చట్టాలను గౌరవిస్తూ సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని న్యాయమూర్తి వినీల్...
లింగన్నపేట లోఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం
తాటిగూడ మోడల్‌ స్కూల్‌లో అల్పాహార పథకం పరిశీలన
టాటా మ్యాజిక్ నూతన కార్యవర్గం ఎన్నిక
మఖ్తల్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి
400 మంది రక్తదానం.. అమరవీరులకు ఘన నివాళి