అర్హులైన చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ హైద్రాబాద్ కు తరలి వెళ్లిన పాపన్నపేట పద్మశాలి సంఘం నాయకులు

అర్హులైన చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ హైద్రాబాద్ కు తరలి వెళ్లిన పాపన్నపేట పద్మశాలి సంఘం నాయకులు

పాపన్నపేట :  రాష్ట్రంలోని 50సం.లు పై బడిన చేనేత అర్హులైన చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం రోజు రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్ తో కలిసి హైద్రాబాద్ లోని నాంపల్లి చేనేత భవన్ కు తరలి వెళ్లిన పాపన్నపేట మండల చేనేత సహకార సంఘం చైర్మన్ కొడపాక విట్టల్ ఆధ్వర్యంలో చేనేత భవన్ లో కమిషన్ దూడ వెంకట రమణ, ఏడిఈ కి పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.ఈకార్యక్రమంలో పాపన్నపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు వళ్ళందేశి శ్రీనివాస్, పద్మశాలి సంఘం డైరెక్టర్ దాసరి యాదయ్య, పల్లె సంగమేశ్వర,పోల శ్రీనివాస్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన పద్మశాలి సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం గూర్జ గ్రామంలో టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు..* ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం గూర్జ గ్రామంలో టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు..*
ఆదిలాబాద్ బ్యూరో  : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గూర్జ గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్,కాంగ్రెస్ పార్టీల నాయకులు పలువురు టీ ఆర్ ఎస్ పార్టీలో...
ఆదిలాబాద్ అడవి అందాలు.. సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటేలా వీడియో గీతం
పోలీసింగ్‌పై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి..... జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్‌
జర్నలిస్టుల పెన్షన్ హక్కు సాధించే వరకు పోరాటం ఆగదు!
సుల్తాన్‌పూర్ మరియు గూంగోల్ తాండ శివారులో రాత్రివేళల్లో మొరం అక్రమ రవాణా?
గుడిపేట వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు ముఖ్య గమనిక