విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభించిన నస్తీపూర్ సర్పంచ్ ప్రమీల ఉపసర్పంచ్ మహేందర్ పటేల్.

విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభించిన నస్తీపూర్ సర్పంచ్ ప్రమీల ఉపసర్పంచ్ మహేందర్ పటేల్.

హత్నూర మండలంలోని నస్తీపూర్ గ్రామంలో సోమవారం నాడు ప్రాథమిక పాఠశాలలో అల్పాహా పథకాన్ని సర్పంచ్ ప్రమీల సాయిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రమీల సాయిలు ఉప సర్పంచ్ మహేందర్ పటేల్ మాట్లాడుతూ పల్లెల్లో కూలీ పనులు చేసుకునే తల్లులు పిల్లలకు అల్ఫాహారం ఇవ్వకపోవడం చేత అర్థాకలితో విద్య మీద శ్రద్ధ లేకపోవడం వల్ల చదువులో వెనుకబడడం జరుగుతుందన్నారు.ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఆరోగ్యం కోసం ఆహారం అంతే ముఖ్యమని భావించి ఈ అల్పాహార పథకం మొదలు చేసామన్నారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లోకనాధం మాట్లాడుతూ  1వ రోజు దోష, చట్నీ సాంబార్,2వ రోజు మిల్లెట్ ఇడ్లీ, సాంబార్,3వ రోజు పూరీ,మిక్స్‌డ్ వెజ్ కర్రి 4వ రోజు బోండా, చట్నీ సాంబార్ 5వ రోజు ఇడ్లీ, చట్నీ సాంబార్ 6వ రోజు ఉక్మా, చట్నీ సాంబార్ ఇస్తామన్నారు.చదువులో రాణించాలంటే ప్రతి రోజు పిల్లలను బడికి తల్లిదండ్రులు తప్పకుండా పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రమీల సాయిలు, ఉపసర్పంచ్ మహేందర్ పటేల్ పంచాయతీ కార్యదర్శి యాదయ్య ప్రధానోపాధ్యాయులు లోకనాధం, ఉపాధ్యాయులు నరేష్, లక్ష్మీ బాయి, బాలమ్మ, విద్యార్థులు గ్రామస్తులుపాల్గొన్నారు

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
అందోల్ : పాపన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఏఈ నవాజ్ ప్రకటించారు.ఈ మేరకు...
చౌటకూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు శ్రీకారం
కోయిలకొండ మండలంలో దారుణం.. చింతల్ తాండాలో మహిళ హత్య! ‎
డాన్స్ మాస్టర్ శేఖర్‌ను పరామర్శించిన జర్నలిస్టులు
కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు డిజిటల్ సర్వే