నూతన ఎంఈఓ నిరంజన్‌కు ఘన సన్మానం
ఉట్నూర్ మండల నూతన మండల విద్యాధికారి (ఎంఈఓ)గా నిరంజన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సోమవారం ఉట్నూర్‌లోని ఎంఈఓ కార్యాలయంలో న్యూ నలందా ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ జాదవ్ వసంత్ రావు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన ఎంఈఓకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో విద్యాభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ సన్మాన కార్యక్రమం లో సీ ఆర్ పి నరేష్, మండల కో ఆర్డినేటర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
02 Nov 2026 21:13:46
అందోల్ : పాపన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఏఈ నవాజ్ ప్రకటించారు.ఈ మేరకు...
