ఎల్లమ్మ తల్లి టీ-స్టాల్ షాప్‌ ను ప్రారంభించిన...రమావత్.రవి నాయక్

ఎల్లమ్మ తల్లి టీ-స్టాల్ షాప్‌ ను ప్రారంభించిన...రమావత్.రవి నాయక్

నాగార్జునసాగర్ : పెద్దవూర మండలం పులిచర్ల గ్రామంలో ఎస్బిఐ బ్యాంక్ పక్కన ఎల్లమ్మ తల్లి టీ స్టాల్ ను రమావత్. పాండు-విజయ దంపతులు నూతనముగా ఏర్పాటుచేసిన  ఎల్లమ్మ తల్లి టీ-స్టాల్ పాయింట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ జిల్లా నాయకులు రమావత్.రవి నాయక్, ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ తో విచ్చేసి ఎల్లమ్మ తల్లి టీ-స్టాల్ షాపుని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా వ్యాపార రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అలాగే మరికొందరికి ఉపాధి కల్పించాలని ,యువత యొక్క స్వయం ఉపాధి ద్వారా దేశాభివృద్ధి తోడ్పడుతుందని,రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు యువత స్వయం ఉపాధికై రుణాల రూపేనా సహాయం చేయాలని అన్నారు.ఈకార్యక్రమంలో వెంకట్ రెడ్డి,చీరంజీవి,వార్డు సభ్యులు సత్యనారాయణ,రవి నాయక్,భీక్కోజీ,ఎల్లయ్య,జబ్బర్,ప్రతాప్ రెడ్డి,బంధుమిత్రులు,శ్రేయోభిలాషులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉప్పర్ గూడెంలో   డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఉప్పర్ గూడెంలో   డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని ఉప్పర్ గూడెంలో గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు....
అడ్వాలపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం
పందిల్ల టోల్ గేట్ నిర్మాణం పనులు ఆలస్యంగా జరగడం వలనే వాహనాదారులకు ఇబ్బందులు
ఎల్లమ్మ తల్లి టీ-స్టాల్ షాప్‌ ను ప్రారంభించిన...రమావత్.రవి నాయక్
అడ్వాలపల్లిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం
జిల్లాస్థాయి క్రీడోత్సవాల్లో ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
70వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలలో హుస్నాబాద్ విద్యార్థికి ప్రథమ స్థానం