అధికారుల హాజరు .. రెండు అర్జీలు స్వీకరణ

అధికారుల హాజరు .. రెండు అర్జీలు స్వీకరణ


పాపన్నపేట : పాపన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది. కుర్తివాడ లో మురుగు కాలువ సమస్య,కొత్త లింగాయిపల్లి లో పొలం పేరు మార్పు కై అ గ్రామాల నుండి రెండు అర్జీలు అధికారులకు అందాయి. ఎంపీవో శ్రీశైలం,హౌసింగ్,ఆర్అండ్ బి ఏఈ లు అరుణ్,రవి కుమార్,అటవీ,పశువైద్య శాఖ అధికారిణిలు శారద,సౌమ్య,ఎక్సైజ్,వ్యవసాయ శాఖ అధికారులు దేవరాజు,శ్రీనివాస రాజు,అంగన్వాడీ సూపర్ వైజర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
అందోల్ : పాపన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఏఈ నవాజ్ ప్రకటించారు.ఈ మేరకు...
చౌటకూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు శ్రీకారం
కోయిలకొండ మండలంలో దారుణం.. చింతల్ తాండాలో మహిళ హత్య! ‎
డాన్స్ మాస్టర్ శేఖర్‌ను పరామర్శించిన జర్నలిస్టులు
కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు డిజిటల్ సర్వే