ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సహాయం..

మందమర్రి, (మంచిర్యాల) : రామకృష్ణాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మౌలిక వసతుల కల్పనకు ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పదివేల రూపాయల ఆర్థిక సహాయం ఆదివారం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సుంకరి మల్లేష్,గౌరవ అధ్యక్షుడు బినవేన సంపత్,సభ్యులు కుమార్, సంపత్,శరత్ బాబు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ పాల్గొన్నారు.
Views: 9
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Oct 2026 16:44:27
పట్టువస్త్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ నగేష్
పాపన్నపేట (మెదక్) : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ...
