శ్రీ సత్య సాయి బాబా 101వ జన్మదిన వేడుకలు

శ్రీ సత్య సాయి బాబా 101వ జన్మదిన వేడుకలు

గండీడు మండల పరిధిలోని వెన్నచేడ్ గ్రామంలో నవంబర్ 23, 2026 శ్రీ సత్య సాయి బాబా 101వ జయంతి వేడుకలు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ కార్యక్రమాలు వీనుల విందుగా, నయనానందకరంగా , ఘనంగా నిర్వహించుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామంలోని ఆభాల గోపాలం పాలుపంచుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో పుట్టపర్తి సాయిబాబా భక్తులు అన్నదాన కార్యక్రమం, పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్ల పంపిణీ, బీద మహిళలకు చీరల పంపిణీ, చేయడం జరిగింది. భౌతికంగా మన మధ్య లేకపోయినా బాబా బోధనలో ఆధ్యాత్మిక చింతన, శాంతి,సహనం ఓర్పు,అంకితభావం, పరహితం, దానగుణం అలవరచుకోవాలని బోధించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీసింగ్‌పై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి..... జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్‌ పోలీసింగ్‌పై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి..... జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్‌
ప్రజలకు మెరుగైన సేవలు అందించే సమర్థవంతమైన అధికారులుగా ఎదగాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శిక్షణ డీఎస్పీలకు దిశా నిర్దేశం* ఆదిలాబాద్ బ్యూరో నవంబర్ 23...
జర్నలిస్టుల పెన్షన్ హక్కు సాధించే వరకు పోరాటం ఆగదు!
సుల్తాన్‌పూర్ మరియు గూంగోల్ తాండ శివారులో రాత్రివేళల్లో మొరం అక్రమ రవాణా?
గుడిపేట వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లకు ముఖ్య గమనిక
మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు
కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం: