6 వ వార్డులో స్వంత ఖర్చుతో 4 మినీ వాటర్ ట్యాంక్ లు ప్రారంభం

6 వ వార్డులో స్వంత ఖర్చుతో 4 మినీ వాటర్ ట్యాంక్ లు ప్రారంభం

మక్తల్ మున్సిపాలిటీ చందాపూర్ లో నాలుగు మంచి నీటి ట్యాంకులను కట్టించిన 6 వార్డు కౌన్సిలర్ సత్యమ్మ మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6 వ వార్డు చందాపూర్ గ్రామంలో స్వర్గీయ మహాదేవప్ప జ్ఞాపకార్థంగా నాలుగు మంచి నీటి మినీ వాటర్ ట్యాంక్ లను స్వంత ఖర్చులతో కౌన్సిలర్ సత్యమ్మ కట్టించారు.ఇట్టి మినీ వాటర్ ట్యాంక్లను బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, కౌన్సిలర్ సత్యమ్మ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు రహీమ్ పటేల్ , టప్ప కృష్ణ కమిషనర్ రాజయ్య ,ఏ ఈ నాగ శివ గ,ఏ ఓ సుదర్శన్ గౌడ్ ,మాజీ కౌన్సిలర్ మొగిలప్ప, గ్రామస్తులు చందాపూర్ రాము, లక్ష్మణ్, కొండయ్య, సిరిపే రాజు, నాగరాజు, నరసింహులు, మేస్త్రి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణలు తక్షణమే తొలగించాలి కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణలు తక్షణమే తొలగించాలి
నిర్మల్, : నిర్మల్ మండలం, జిల్లా పరిధిలోని కాసర్/కంచెరోని చెరువు ఆక్రమణల కోరల్లో చిక్కుకుని తన ఉనికిని కోల్పోతోందని, చెరువు భూములను పరిరక్షించి అక్రమ ఆక్రమణలను తక్షణమే...
రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్.
దిశ ఘటనకు నేటికి ఏడేళ్లు, న్యాయం ఎక్కడ?
6 వ వార్డులో స్వంత ఖర్చుతో 4 మినీ వాటర్ ట్యాంక్ లు ప్రారంభం
తాడిచర్లలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
గ్రామపంచాయతీ ఉప సర్పంచ్, వార్డు సభ్యుల గ్రామపంచాయతీ ముందు నిరసన
ఇందిరమ్మ ఇంటితో పేద కుటుంబంలో కొత్త వెలుగులు