దండి స్వామీజీ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణలు
బాన్సువాడ : దండి స్వామీజీ ఆధ్వర్యంలో అయ్యప్ప మాల ధారుణాలు బుధవారం కార్యక్రమం నిర్వహించారు. బాన్సువాడ కాశి దండి ఆశ్రమం పీఠధిపతి దండి సుదర్శన స్వామీజీ ఆశ్రమం లొ దండి స్వామీ వారి ఆధ్వర్యం లో వారి కరక మలంముల తో కొందరు స్వాములు అయ్యప్ప దీక్ష మాల ధారణ గా వించుకున్నారు. అలాగే బాన్సువాడ పట్టణం లోని అయ్యప్ప స్వామి ఆలయం లొ మహా పాద యాత్ర చేయటానికి సువర్ణ భూమి మహా పాద యాత్ర గురు స్వామి గురువినయ్ గురుస్వామి ఆధ్వర్యం లో మాలాధారణ కార్యక్రమం సుమారు 30 మంది స్వాములు పాదయాత్ర కొరకు మలదరణ వేసుకోవడం జరిగింది. రేపు ఉదయం 9 గంటల కు బాన్సువాడ అయ్యప్ప స్వామి ఆలయం నుండి మహా పాదయాత్ర ప్రారంభమై బుధవారం ఆయా గ్రామాల నుండి స్వాము లందరూ బాన్సువాడ కు రాత్రి వరకు చేరుకుంటారని పాదయాత్ర గురుస్వామి గురు వినయ్ గురుస్వామి తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

