టిఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా సయ్యద్ సాదిక్ నియామకం

టిఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా సయ్యద్ సాదిక్ నియామకం

గంభీరావుపేట :  గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన సయ్యద్ సాదిక్ ను టిఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమిస్తూ టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నియామకపు ఉత్తర్వులు జారీ చేసారు ఈ సందర్బంగా సాదిక్ మాట్లాడుతూ, తనకు ఇంతటి కీలక పదవి అప్పజేప్పినందుకు రాష్ట్ర అధ్యక్షురాలు కవిత కి కృతఙ్ఞతలు తెలియచేసారు. తనపై నమ్మకం పదవి అప్పచెప్పినందుకు అనునిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పై పోరడుతాను అని పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని కవితక్క ప్రవేశపెట్టిన పాంచజన్యం అయినా ఉచిత విద్య వైద్యం ఉపాధి వ్యవసాయం సామాజిక న్యాయం ప్రజలలో తీసుకోపోతనని తెలియచేసారు అదే విదంగా తన నియామకానికి సహకరించిన యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల శివారెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు సంకెపల్లి సుమలత సుధాకర్ శర్మ, సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి మజీద్ కి కృతఙ్ఞతలు తెలిపారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వినతి నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వినతి
నాగర్‌కర్నూల్ :  నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు...
ఆర్మూర్​లో ఏటీఎం చోరీకి యత్నం
టిఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా సయ్యద్ సాదిక్ నియామకం
ఘనంగా సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు
తక్కువ నీటితో సాగు.. ఆగ్రో ఫారెస్ట్రీతో అదనపు ఆదాయం
కౌడిపల్లి నూతన ఎసై గా నీరేష్.. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎసై
దండి స్వామీజీ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణలు