దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలకు నందారం నరసింహ గౌడ్‌కు ఆహ్వానం

దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలకు నందారం నరసింహ గౌడ్‌కు ఆహ్వానం

అమీన్‌పూర్  : కిష్టారెడ్డిపేట గ్రామంలో గ్రామదేవత శ్రీ దుర్గామాత ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 17న జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్‌ను .కిష్టారెడ్డిపేట మాజీ సర్పంచ్ కృష్ణ, మాజీ ఉపసర్పంచ్ సత్యనారాయణతో పాటు గ్రామస్తులు నరసింహ గౌడ్‌ను కలిసి ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ నెల 17వ తేదీ శనివారం ఉదయం 11:30 గంటలకు కిష్టారెడ్డిపేట గ్రామంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నరసింహ గౌడ్ కు శాలువా కప్పి ఆహ్వాన పత్రికను అందజేశారు

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గంభీరావుపేట మార్కెట్ కమిటీ పాకవర్గం నియామకం గంభీరావుపేట మార్కెట్ కమిటీ పాకవర్గం నియామకం
గంభీరావుపేట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని  ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ  చైర్మన్ మహ్మద్ హమీద్, వైస్ ఛైర్మ న్ మేడ...
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆల్ఫోర్స్ హుస్నాబాద్ విద్యార్థుల ఎంపిక
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ ఆగ్రహం
హుస్నాబాద్‌లో 28 మందికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గ్రాడ్యుయేట్లలో తగ్గిన జోష్.. MLC ఓటరు నమోదుకు తూతూ మంత్రంగా స్పందన!
ప్రధాని మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పోతుగంటి