భక్తి కంటే ముక్తి - మెట్టు లక్ష్మన్
బాల్కొండ (నిజామాబాదు జిల్లా) : భక్తి కుంటే ముక్తి లభిస్తుందని బాల్కొండ లోని శబరి మాత ఆశ్రమ నిర్వహకులు మెట్టు లక్ష్మ న్ అన్నారు. గురువారం రోజు బాల్కొండ లో శబరి మాత భక్తులు ఆదిలాబాద్, నిజామాబాదు మరియు కరీంనగర్ నుండి రత యాత్ర లో భాగంగా శబరి మాత రతాన్ని పలు వీదుల్లో రామ లక్ష్మన, పలు వేశ ధారణతో కోలాటాలు చేస్తూ పలు వీధుల్లో ఊరేగింపుగా భజనలతో కీర్తనలు చేసారు. దీంతో బాల్కొండ లోని భక్తులు కూడా శబరి మాత రతాన్ని అనుసరిచారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
29 Oct 2026 15:53:06
మెట్ పల్లి డివిజన్ : మెట్ పల్లి మున్సిపాలిటీలో పాలకవర్గం, కౌన్సిలర్ల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మున్సిపల్ చైర్పర్సన్ మైలారపు లింబాద్రి వ్యవహారశైలిని నిరసిస్తూ మున్సిపాలిటీ సాధారణ...
