సీతానగర్ గ్రామంలో భూభారతి సర్వే
అందోల్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని సీతానగర్ గ్రామంలో శనివారం భూభారతి భూముల డిజిటల్ రీ సర్వేకు అవగాహన సదస్సు లో ముఖ్య అతిథులుగా హాజరైన మెదక్ జిల్లా ఆర్డీవో రమాదేవి, ఏడి కిషన్,తహసిల్దార్ మల్లయ్య లు హాజరయ్యారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల శేషారెడ్డి, సర్వేయర్ సుల్తానా బేగం, ఆర్ఐ వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి అనిత, సీనియర్ అసిస్టెంట్ సాయిలు,జిపిఓ నిర్మల,సర్పంచ్ శోభ, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ జైపాల్, వార్డ్ మెంబర్లు నాగయ్య, చందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిలు, హన్మయ, లక్ష్మయ్య, షరీఫ్, కృష్ణమూర్తి, శంకరయ్య, సాయిలు, లక్ష్మయ్య, అంజయ్య, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


