ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న కూలీలకు 11కెవి వైర్లు తగిలి నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు

ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న కూలీలకు 11కెవి వైర్లు తగిలి నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు

హుస్నాబాద్ :  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామంలో మిట్టపల్లి రాజబాబుకు ఇందిరమ్మ ఇల్లు ఇటీవల మంజూరయ్యింది.స్లాబ్ చుట్టూ పరదగోడ నిర్మిస్తుండగా ఇంటి పైన కూలీలు పనులు చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు స్టీల్ సలకా 11 కెవి హై టెన్షన్ వైర్లకు తగలడంతో దాబా పైన పనిచేస్తున్న నలుగురికి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే గ్రామస్తులు స్పందించి వారిని హుస్నాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. వెంటనే డాక్టర్లు స్పందించిన చికిత్స అందించారు. ఇందులో వారి పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది.తీవ్ర గాయాలపాలైన వారికి వివరాలు సంతోష్ రాధా రజిత, సిఎచ్ రాజు ఉన్నారు. పరిస్థితి విషమించడంతో నలుగురిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చౌటకూర్ మండలంలో ఐదు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చౌటకూర్ మండలంలో ఐదు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
చౌటకూర్ :  రైతులకు పండించిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు.సంగారెడ్డి...
ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న కూలీలకు 11కెవి వైర్లు తగిలి నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు
రాణిపేట సెయింట్ మేరీ పాఠశాలలో ఎంఈఓ ఆకస్మిక తనిఖీ
నాగారంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై కాంగ్రెస్ విస్తృత ప్రచారంe
మారుమూల ఆదివాసీ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
సెయింట్ జోసఫ్ పాఠశాలలో విద్యార్థులకు న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో ఫోక్స చట్టంపై అవగాహన
అర్హులైన జర్నలిస్టులందరికి ఇంటి స్థలం ఇవ్వాలి.!