నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి దసరా శుభాకాంక్షలు తెలిపిన ముచ్చల్రా సర్పంచ్ యాదగిరి.
నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి హత్నూర మండల్ సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు యాదగిరి ఆయన నివాసంలో కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు తాజాపరిమానాలపై ఆయనతో చర్చించినట్లు హత్నూర మండల్ సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు యాదగిరి తెలిపారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Oct 2026 13:14:06
మోర్తాడ్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం మేజర్ గ్రామపంచాయతీ బతుకమ్మ మహోత్సవం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ
