ఆర్టీసీ ఉద్యోగులకు రక్షణ లేదు - బిఆర్ఎస్ నాయకులు బాలయ్య

ఆర్టీసీ ఉద్యోగులకు రక్షణ లేదు - బిఆర్ఎస్ నాయకులు బాలయ్య

రేగోడు(మెదక్ ) : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిహెచ్ బాలయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద కొడుకుతో కలిసి భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కిన అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన మౌనిక అనే మహిళ_కొడుకుకు టికెట్ ఇవ్వమని రూ. 100 ఇవ్వగా, రూ. 10 టికెట్ జారీ చేసి, మిగతా చిల్లరను టికెట్ వెనుక రాసిన కండక్టర్ ప్రవళిక తనకు చిల్లర ఇప్పుడే కావాలని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగి, ఆమెను నడుస్తున్న బస్సు నుంచి కిందకు నెట్టివేయడంతో కండక్టర్ మౌనిక బస్సు వెనుక టైర్ల కింద పడి ప్రవళిక రెండు కాళ్లు విరిగిన జరిగింది. నేడు కండక్టర్ మౌనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసిన తర్వాత మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్న సందర్భంగా బస్సులో డ్రైవర్, కండక్టర్లకు బస్సులో ప్రయాణించే మహిళలు ఆర్టీసీ ఉద్యోగులకు బెదిరింపులకు గురి చేస్తున్నారని...ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ ఉద్యోగులకు రక్షణగా నిలవాలని, చనిపోయిన కండక్టర్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఘనంగా సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు
కీసర : దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి కుమారుడు సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ...
తక్కువ నీటితో సాగు.. ఆగ్రో ఫారెస్ట్రీతో అదనపు ఆదాయం
కౌడిపల్లి నూతన ఎసై గా నీరేష్.. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎసై
దండి స్వామీజీ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణలు
ఓటు హక్కు వినియోగంపై యువతకు అవగాహన కల్పించాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్.
ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు*
3కోట్ల ఓట్ చోరీ కాంగ్రెసే - బీజేపీ నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్