పరకాల ఎమ్మెల్సీ ఓటు గురించి అప్లై చేసుకున్న చక్రి
పరకాల : బి ఆర్ ఎస్ పార్టీ పరకాల మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారం బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పరకాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పట్టభద్రులు ,మేధావులు, ఉద్యోగులు ఓటు నమోదు చేసుకోవాలని 21 వార్డ్ కాంటెస్టేడ్ కౌన్సిలర్ వార్డ్ లో ఉన్న పట్టభద్రులను ఓటు ఎన్రోల్మెంట్ చేసుకోవాలని ఓటు నమోదు చేసి,చేసుకొని వారికి నమోదు చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే ఈ అసమర్థ పాలకవర్గానికి సరైన సమాధానం అని అర్హులైన పట్టభద్రులు,ఉద్యోగులు, రిటైర్డ్ అధికారులు ఒక్కసారి ఆలోచించి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గెలుపు తో అధికార పార్టీ అహంకారాన్ని తిప్పికొట్టాలని ఉద్యోగులు,మేధావులు పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలని 21 వ వార్డ్ కాంటెస్టేడ్ కౌన్సిలర్ ఒంటేరు చక్రి మరియు బి ఆర్ ఎస్ నాయకులు రోజా,మడికొండ కుమార్ మరియు ఉమాపతి, రామ్మూర్తి అఖిల్ లుఇంటింట ప్రచారం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


